15 రోజుల్లో తెలంగాణ డీఎస్సీ !

Published : May 03, 2017, 11:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
15 రోజుల్లో తెలంగాణ డీఎస్సీ !

సారాంశం

విద్యాశాఖ మంత్రి కడియం వెల్లడి

నిరుద్యోగులకు శుభవార్త... టీచర్ జాబ్ ల కోసం ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువత కు తెలంగాణ సర్కారు ఓ తీపి కబురును అందించింది.

 

రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎంపీ బాల్క సుమన్‌ విద్యార్థి నాయకులతో కలసి  ఈ రోజు కడియంను కలిశారు.

 

పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

 

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి మొత్తం 8792 ఉద్యోగాలతో 15 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారని సుమన్ వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు