టెన్త్ లో టాప్ లేపిన జగిత్యాల

Published : May 03, 2017, 10:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
టెన్త్ లో టాప్ లేపిన జగిత్యాల

సారాంశం

జూన్ 5 నుంచి 19 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..

 

రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం వల్లే ఈ సారి ఉత్తీర్ణత తగ్గిందని పేర్కొన్నారు.

 

కాగా, జిల్లాల పరంగా చూస్తే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 97.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

 

ఇక వనపర్తి జిల్లా ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 67 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

 

2005 స్కూళ్లలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సారి 20 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

 

కాగా, జూన్ 5 నుంచి 19 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు