క్యాష్ లెస్ కు మారాలి

Published : Dec 06, 2016, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
క్యాష్ లెస్ కు మారాలి

సారాంశం

ప్రజలకు సీఎం కేసీఆర్ సూచన

పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ క్యాష్ లెస్ కు మారాలని సీఎం కేసీఆర్ సూచించారు.

 

నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఆర్థికలావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు.

ప్రజలకు బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్‌ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు.

 

నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu