జగదీష్ రెడ్డి చర్చి ఫాదర్ల ఆశీర్వాదాలు (వీడియో)

Dec 17, 2018, 11:01 AM IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని చర్చిల ఫాదర్లు ఆశీర్వాదించారు.