మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు..

Published : Nov 13, 2023, 07:08 AM ISTUpdated : Nov 13, 2023, 07:10 AM IST
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు..

సారాంశం

సోమవారం ఉదయం మంత్రి సబిత బంధువులు, సంబంధితుల ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. 

హైదరాబాద్ : ఎన్నికలకు కొద్ది రోజులే గడువున్న సమయంలో హైదరాబాద్ లో ఐటీ దాడులు తీవ్రం చేస్తోంది. సోమవారం ఉదయం మరోసారి దాడులు మొదలుపెట్టింది. హైదరాబాద్ వ్యాప్తంగా 15చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇల్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

మై హోం భూజాలో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయనాయకులపై దాడులు చేసిన ఐటీ.. ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు