సిడ్నీ టెస్ట్‌‌కు ముందు భార‌త్‌కు షాక్

By sivanagaprasad kodatiFirst Published Jan 2, 2019, 2:02 PM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి టెస్ట్‌ను కూడా గెలిచి ఆసీస్ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని ఉత్సాహంగా ఉంది. అయితే ఈ టెస్ట్‌కు స్పిన్నర్ అశ్విన్ ఆడేది అనుమానంగా ఉండటంతో భారత జట్టు ఆందోళనగా ఉంది. తొ

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి టెస్ట్‌ను కూడా గెలిచి ఆసీస్ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని ఉత్సాహంగా ఉంది. అయితే ఈ టెస్ట్‌కు స్పిన్నర్ అశ్విన్ ఆడేది అనుమానంగా ఉండటంతో భారత జట్టు ఆందోళనగా ఉంది.

తొలి టెస్టులో గాయపడిన అశ్విన్ గాయం తగ్గకపోవడంతో రెండు, మూడు టెస్టులకు దూరమయ్యాడు. మరోవైపు ఇటీవలే తండ్రైన రోహిత్ శర్మ ముంబైకి వెళ్లడంతో అతను కూడా సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.

కాగా, మెల్‌బోర్న్ టెస్టులో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి టెస్టుకు అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు చివరిదైన సిడ్నీ టెస్టుకు 13 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. చివరి టెస్టు రేపటి నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది.

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

అతని బౌలింగ్‌ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ

click me!