(video) మీ దగ్గర పాత కారుందా.. ఇలా అమ్మండి

Published : May 16, 2017, 03:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
(video) మీ దగ్గర పాత కారుందా.. ఇలా అమ్మండి

సారాంశం

కారు అమ్ముడు పోయిందో లేదో కానీ మనోడి క్రియేటివిటీకి యూట్యూబ్ లో మాత్రం లక్షల హిట్స్ వస్తున్నాయి.

ఈ రోజుల్లో కంటెంట్ కంటే కటౌటే చాలా ముఖ్యం. ఈ ఫార్ములా తెలిస్తే ఏ బిజినెస్లోనైనా మనం రాణించవచ్చు. కాకపోతే దానికి కాస్త క్రియేటివిటీ ఉండాలి. పాత సారాను కొత్త సీసాలో పోసి అమ్మే తెలివితేటలుండాలి.

 

ఉదాహరణకు మీ పాత కారును అమ్మాలనుకోండి... ఏం చేస్తారు... పేపర్లో యాడ్ ఇస్తారు.. లేదంటే మెకానిక్ కు ఆ పని అప్పగిస్తారు. దీనివల్ల మీకు పెద్దగా వచ్చేదేముండదు.

అదే ఇరాన్ కు చెందిన ఇతడిలా చేశారునుకోండి మీ పాత కారు కొనడానికి ప్రపంచమంతా క్యూలో నిలబడుతుంది.

 

ఇజ్రాయిల్ కు చెందిన ఈ గ్రాఫిక్ ఆర్టిస్టు తన పాత సుజికి విటారా కారును అమ్మాలనుకున్నాడు. అయితే అందరిలా తన కారు అమ్మడానికి పేపర్ లో యాడ్ ఇవ్వలేదు. తనకొచ్చిన పనిని ఈ విషయంలో బాగా ఉపయోగించుకున్నాడు. తన కారు ఎంత గొప్పదో చెప్పేలా ఓ రెండు నిమిషాల మీడియోను అద్భుతంగా సృష్టించి యూ ట్యూబ్ లో వదిలాడు.

కారు అమ్ముడు పోయిందో లేదో కానీ మనోడి క్రియేటివిటీకి యూట్యూబ్ లో మాత్రం లక్షల హిట్స్ వస్తున్నాయి. సో, మీరేందుకు ఇంకా ఆలోచిస్తున్నారు. ఒక్క క్లిక్ తో మీ కారు ను కూడా యూట్యూబ్ లోకి లాగేయండి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !