(video) శబరిమలలో అద్భుతం... అయప్ప వాహనం ప్రత్యక్షం

Published : May 15, 2017, 07:28 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
(video) శబరిమలలో అద్భుతం... అయప్ప వాహనం ప్రత్యక్షం

సారాంశం

ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఈ వీడియో బయటపడింది.

శబరిమలలో అద్భుతం చోటు చేసుకుంది. పంపానది ఒడ్డున కొలువై ఉన్న అయప్పస్వామిని దర్శించుకునేందుకు ఆయన వాహనం స్వయంగా అక్కడికి వచ్చింది.

 

పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు శబరిమల దేవస్థానానికి సమీపంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ఒంటరిగా వచ్చిన ఓ పులి ( అయ్యప్పస్వామి వాహనంగా భావిస్తారు) పంపానది తీరం నుంచి శబరిమల కొండపై వెళ్తున్న దృశ్యం సీసీ టీవీ ఫుటేజ్ లో బయటపడింది.

 

అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు. ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఈ వీడియో బయటపడింది.

 

http://newsable.asianetnews.tv/video/looks-like-lord-ayyappa-decided-to-turn-pilgrim-at-sabarimala

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !