
స్కర్ట్ వేసుకున్నందుకు సౌదీలో ఒక మహిళను అరెస్టు చేశారు. షరియా అమలులో ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు బురఖా తప్పనిసరిగా ధరించాలి. అయితే, నజద్ రాష్ట్రంలోని ఉషాయగర్ గ్రామంలో ఈమె ఇలా స్కర్ట్ తో తిరుగుతూ ఉండటం బయటపడింది.అంతే,పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇలా తిరగడం మీద ప్రశ్నించారు. ఆమె వూర్లో స్కర్టుతో తిరగుతున్పప్పటి వీడియోనుఖులూడ్ అనేవ్యక్తి ట్విట్టర్ పోస్టు చేశాడు. దీనితో సోషల్ మీడియా పెద్ద రగడ మొదలయింది. చాలా మమంది ఆమెను అరెస్టు చేసి జైల్లో వేయాలని కూడా డిమాండ్ చేశారు.