స్ట్రాంగ్ బ్యాటరీతో ఎంఐ మ్యాక్స్ 2 విడుదల

Published : Jul 18, 2017, 04:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
స్ట్రాంగ్  బ్యాటరీతో ఎంఐ మ్యాక్స్ 2 విడుదల

సారాంశం

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త మోడల్ ని భారత్ లో విడుదల చేసింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఎంఐ మ్యాక్స్ 2 పేరిట విడుదల చేశారు.

 

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త మోడల్ ని భారత్ లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం దిల్లీలో  
ఎంఐ మ్యాక్స్ 2 పేరిట విడుదల చేశారు.  ఈ ఫోన్ లో  అత్యధికంగా 5300ఎంహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని పొందుపరిచారు. ఈ నెల 20వ తేదీ 
నుంచి ఎంఐ.కామ్ వెబ్ సైట్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సదుపాయంగల ఈ ఫోన్  ధర రూ.16,999.

ఎంఐ మ్యాక్స్2 ఫీచర్లు
6.44 అంగుళాల తెర
5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా
12 మెగాపిక్సెల్ రేర్ కెమేరా
64జీబీ స్టోరేజ్ సామర్థ్యం
4జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్
5300ఎంహెచ్ బ్యాటరీ సామర్థ్యం

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu