(వీడియో) ట్రంప్ కారును తగలబెట్టారు

Published : Feb 03, 2017, 12:44 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
(వీడియో) ట్రంప్ కారును తగలబెట్టారు

సారాంశం

ట్రంప్ కార్యాలయం ఎదుట ఆందోళనకారుల విధ్వంసం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అక్కడి వారికి కూడా మింగుడు పడటం లేదు. ఇప్పటికే నిరసన ఉద్యమాలు రోడ్లపైకి వచ్చాయి. ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు.

 

ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు కొందరు ఆందోళనకారులు న్యూయార్క్ సిటీలో ఉన్న ట్రంప్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

 

అక్కడ పోలీసులు అణిచివేత చర్యలకు పాల్పడటంతో ట్రంప్ కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న ఆయన భార్య కారును ఆందోళనకారులు తగలబెట్టారు. దగ్ధమవుతోన్న ఆ కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !