బహుబలిలో ప్రభాస్ ప్లేస్ లో హరీష్ రావత్

Published : Feb 03, 2017, 08:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బహుబలిలో ప్రభాస్ ప్లేస్ లో  హరీష్ రావత్

సారాంశం

దర్శకుడు రాజమౌళి ప్రమేయం లేకుండానే బహుబలి హీరో మారిపోయాడు. ఇప్పుడు ఆ కొత్త హీరోతో రూపొందిన బహుబలి లేటెస్టు మూవీ ఉత్తరాఖండ్ లో అదరగొడుతోంది.    

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డులు తిరగరాసిన సినిమా బహుహలి. తెలుగు సినిమా స్టెమినా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పింది. ఇప్పుడు ఆ మూవీలో హీరో మారిపోయాడు. అదికూడా రాజమౌళి ప్రమేయం లేకుండానే. ఇంతకీ కొత్త హీరో ఎవరో తెలుసా ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్. ఈ సినిమాను రూపొందించింది అక్కడి కాంగ్రెస్ పార్టీ.

 

మరీ షాక్ అవకండి... ఉత్తరాఖండ్ లో మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయినా మన తెలుగు సినిమా బహుబలిని ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారానికి అక్కడి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది.

 

అందులో భాగంగా హీరో ప్రభాస్ ప్లేస్ లో సీఎం హరీష్ రావత్ ను పెట్టి స్క్ఫూఫ్ వీడియోను రక్తికట్టించింది. ప్రభాస్ ప్లేస్ లో హరీష్ రావత్ ఉంటే మిగిలిన ప్లేస్ లో ఎవరిని పెట్టారనుకుంటున్నారా... అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !