యండమూరి ఆరో తరగతి ఫెయిలయ్యాడు... తెలుసా(వీడియో)

First Published Jul 15, 2017, 4:44 PM IST
Highlights
  • యండమూరి కర్నూలు జిల్లా ఆలూరులో పుట్టాడు
  • ఆరో తరగతి ఫెయిలయ్యాడు
  • ఏడో తరగతీ ఫెయిలయ్యాడు

 

 

చాలా మందికి తెలియదు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆరోతరగతి ఫెయిలయ్యాడని. అంతేకాదు, ఆతర్వాత ఏడో తరగతి కూడా తప్పాడు. అయినా వాళ్ల తాతగారు ఆయన్ని ప్రమోట్ చేయించే ప్రయత్నం చేశారు. . అదంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది.తెలుగుఇంపాక్ట్.ఇన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యండమూరి తన గురించిన ఆసక్తి కరమయిన విషయాలెన్నో చెప్పారు.. ఈ వీడియో చూడండి.

click me!