ఒకపుడు తిరుమల ఇలా ఉండేది (వీడియో)

First Published Jul 15, 2017, 3:52 PM IST
Highlights

ఒకపుడు తిరుమలకి ఘాట్ రోడ్ లో ఎడ్ల బండి మీద వెళ్లే వారు

వృద్ధులను కావడి మీద తిరుమలకు మోసుకెళ్లేవారు

పుష్కరిణి ఫుల్ గా స్వచ్ఛమయిన నీళ్లతో నిండి ఉండింది

ఇంత రద్దీ రోడ్ల మీదగాని, దర్శనంలో గాని కనిపించేదే కాదు, 

 

 

 

ఒకపుడు తిరుమలకి ఘాట్ రోడ్ లో ఎడ్ల బండి మీద వెళ్లే వారు.వృద్ధులను కావడి మీద తిరుమలకు మోసుకెళ్లేవారు.పుష్కరిణి ఫుల్ గా స్వచ్ఛమయిన నీళ్లతో నిండి ఉండింది.ఇంత రద్దీ రోడ్ల మీదగాని, దర్శనంలో గాని కనిపించేదే కాదు. అరుదైన నాాటి చిత్రాలతో రూపొందిన వీడియో ఇది.

click me!