వెంకయ్య రాక సందర్భంగా హైదరాబాద్ లో ట్రాపిక్ ఆంక్షలు

First Published Sep 16, 2017, 11:02 AM IST
Highlights

ఉప రాష్ట్రపతి హైదరాబాద్ నగరాన్ని  సందర్శిస్తున్న సందర్భంగా  ఈ నెల 16 నుంచి 18 వరకు ట్రాఫిక్ష్‌ ఆంక్షలు విధించారు. వివరాలు ఇవి 

హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతి నగర సందర్శనలో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు ట్రాఫిక్ష్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉప రాష్ట్రపతి ప్రయాణించే దారుల్లో రాకపోకలకు అనుమతి లేదని ఆయన తెలిపారు.
నేటి ఉదయం 9 నుంచి 10.15 వరకు
బేగంపేట ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా జంక్షన్‌, పీజీ కాలేజీ, సీటీఓ ఫ్లైఓవర్‌, ప్లాజా, వైఎంసీఏ ఫ్లైఓవర్‌, సంగీత క్రాస్‌ రోడ్స్‌, నాయుడు మోటారు లేన్‌, తార్నాక క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ హాస్సిటల్‌ మెయిన్‌ గేట్‌, సీతాఫల్‌మండి, ఇఫ్లు - మా ణికేశ్వరినగర్‌, నల్లకుంట, రాంనగర్‌ టి జంక్షన్‌, విద్యానగర్‌ వై జంక్షన్‌, ఎన్‌సీసీ జంక్షన్‌, ఏటీఐ మెయిన్‌ గేట్‌
10.45 నుంచి 11.30 గంటల వరకు
శివం రోడ్డు, తిలక్‌నగర్‌ జంక్షన్‌, శ్రీరమణ థియేటర్‌, అంబర్‌పేట, గాంధీ విగ్రహం, విశాల సూపర్‌ మార్కెట్‌- రాచకొండ లిమిట్స్‌
మధ్యాహ్నం 12 నుంచి 1.15 గంటల వరకు
సర్వే ఆఫ్‌ ఇండియా, హబ్సిగూడ వీధి నెంబరు 8, తార్నాక ఫ్లై ఓవర్‌, రైల్వే డిగ్రీ కళాశాల, మెట్టుగూడ జంక్షన్‌, ఆలుగడ్డ బావి జంక్షన్‌, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌ లేన్‌, భారత పెట్రోల్‌ పంప్‌, నాయుడు మోటార్స్‌ లేన్‌, సంగీత క్రాస్‌రోడ్స్‌, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, నార్త్‌జోన్‌ డీసీపీ ఆఫీస్‌, వైఎంసీఎ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, జయా గార్డెన్‌, రాజ్‌భవన్‌.
సాయంత్రం 4.45 ఉంచి 5.30 గంటల వరకు
రాజ్‌భవన్‌, యశోద ఆస్పత్రి, సీఎం క్యాంపు కా ర్యాలయం, పంజాగుట్ట శ్మశానవాటిక, కేబీఆర్‌ పార్క్‌, క్యాన్సర్‌ ఆస్పత్రి, టీఆర్‌ఎస్‌ భవన్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12.

రేపటి  వివరాలు

ఈ నెల 17 ఉదయం 9.45 నుంచి 10.30, మధ్యాహ్నం 1.45 నుంచి 2.20 వరకు

రోడ్డు నెంబరు 12లోని వెంకయ్యనాయుడు నివాసం, ఒరిస్సా ఐల్యాండ్‌, క్యాన్సర్‌ ఆస్పత్రి, కేబీఆర్‌ పార్క్‌, ఎల్వీప్రసాద్‌ సాగర్‌ సొసైటీ, శ్రీనగర్‌కాలనీ టి జంక్షన్‌, ఎంజె ఇంజనీరింగ్‌ కళాశాల, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట ఎయిర్‌పోర్టు
సాయంత్రం 4.30 నుంచి 5.15, 5.45 నుంచి 6.30 వరకు
బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12, క్యాన్సర్‌ ఆస్పత్రి, కేబీఆర్‌ పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మ ఆలయం, రోడ్డు నెంబరు 36 నీరూస్‌ చౌరస్తా, మాదాపూర్‌, సైబరాబాద్‌ లిమిట్స్‌లోని శిల్పకళావేదిక

click me!