NEWS
2019 లో వీచేది జనసేన హవాయే నట... లగడపాటి సర్వే పేరుతో హల్ చల్ చేస్తున్న ఫలితాలు
విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ మరొక నిర్వహించారా? ఆయన తాజాగా నిర్వహించిన సంచలన 2019 ‘సర్వే’ అంటూ ఈ వివరాలు విడుదలయ్యాయి. దీని ఫలితాలను మీడియాకు లగడపాటి సర్వే పేరుతో అందించారు. ఆయన ఎపుడు జరిపించారో తెలియదు. అయితే, 2019 లో తెలుగుదేశం పార్టీకి 71 సీట్లే వస్తున్నాయి. తర్వాతి స్థానం జనసేనది. ఆ పార్టీకి 65 స్థానాలట. ఇక వైసిపికి మూడో స్థానమేనని సర్వే చెబుతున్నాది. ఇవిగో అవివారాలు. మాకు అందినవి అందినట్లు వ్యాఖ్యలేవీ చేర్చకుండా అందిస్తున్నాం. ఈ సర్వే గురించి వాకబు చేసేందుకు ప్రయత్నిస్తే లగడపాటి ఫోన్ కు అందుబాటులో లేరు. అయితే, ఈ సర్వే ఫలితాలను చర్చించేందుకే ఆయన ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారని తెలిసింది.
జిల్లాల వారీగా 2019 ఫలితాలు ఇలా ఉంటాయట.
1 . శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 5
2 . విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 4
3 .విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 6
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 9
4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 1
జనసేన గెల్చుకొనేవి – 15
5 .పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 12
6 .కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 0
జనసేన గెల్చుకొనేవి – 6
7 .గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 2
జనసేన గెల్చుకొనేవి – 5
8 .ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3
9 .నెల్లూరు మొత్తం సీట్లు
– 10
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3
10 .కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
11 .కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
12 .అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 0
13 .చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైస్సార్సీపీ గెలిసేవి – 4
జనసేన గెల్చుకొనేవి – 3
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
టీడీపీ గెల్చుకొనేవి – 71
వైస్సార్సీపీ గెలిచేవి – 39
జనసేన గెల్చుకునేవి – 65