
ఐదేళ్లు ఐపీఎల్ ప్రసార హాక్కులను స్టార్ ఇండియా సొంత చేసుకుంది. సోమవారం ముంబాయిలో 2018-2022 వరకు ఐపీఎల్ ప్రసార హాక్కుల వేలం జరిగింది. అందులో స్టార్ ఇండియా లైవ్ మ్యాచ్‌ల ప్రసార హాక్కులను 16,347 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ పోటీలో సోనీ పిక్షర్స్ నుండి తీవ్ర పోటి ఉన్నా చివరకు స్టార్ ఇండియా గెలుచుకుంది.
మరిన్ని తాజా వివరాల కోసం కింద క్లిక్ చేయండి