ఖమ్మంలో ఐటి హబ్ : జూన్ 15న శంకుస్థాపన

Published : Jun 13, 2017, 02:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఖమ్మంలో ఐటి హబ్ : జూన్ 15న శంకుస్థాపన

సారాంశం

తెలంగాణాలో  హైదరాబాద్ బయట మరొక ఐటి హబ్ రాబోతున్నది. ఖమ్మం పట్టణంలో రాబోతున్న ఈ  ఐటి హబ్ కు ఐటి మంత్రి తారకరామారావు జూన్ 15న శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటి హబ్ హంగులు సమకూర్చుకుంటూ వస్తున్నది. ఇపుడు ఖమ్మం కూడా రెండో ఐటి కేంద్రం కాబోతున్నది. ఈ విషయాన్నికెటిఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణా లో  హైదరాబాద్ కు బయట మరొక ఐటి హబ్ రాబోతున్నది. ఖమ్మం పట్టణంలోరాబోతున్న ఈ ఐటి హబ్ కు ఐటి మంత్రి తారకరామారావు జూన్15న శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటి హబ్ హంగులు సమకూర్చకుంటూ వస్తున్నది. ఇపుడు ఖమ్మం కూడా రెండో ఐటి కేంద్రం కాబోతున్నది. ఈ విషయాన్ని కెటిఆర్ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !