శంషాబాద్ హోటల్లో అగ్ని ప్రమాదం

Published : Jun 14, 2017, 08:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
శంషాబాద్ హోటల్లో అగ్ని ప్రమాదం

సారాంశం

శంషాబాద్ ట్రైడెంట్ హాస్పిటల్ సమీపంలోని వ్యాల్యు హోటల్లో ,దానిపైన ఉన్న అనుపమ రెసిడెన్సి లో షాట్ సర్కూట్ గురై భారీ అగ్ని ప్రమాదం..హోటల్ లో సుమారు 50మంది దాకా ఉన్నట్టు సమాచారం.సంఘటనా స్తలానికి చేరుకోని ఫైర్ సిబ్బంది..

హైదరాబాద్ శంషాబాద్ ట్రైడెంట్ హాస్పిటల్ సమీపంలోని వ్యాల్యు హోటల్లో ,దానిపైన ఉన్న అనుపమ రెసిడెన్సి లో షాట్ సర్కూట్ గురై భారీ అగ్ని ప్రమాదం. మంటలు ఎగిసి పడుతున్నాయి. హోటల్ లో సుమారు 50మంది దాకా ఉన్నట్టు సమాచారం. ఈ వార్త రాస్తున్నప్పటికి  ఘటనా స్తలానికి ఫైర్ సిబ్బంది ఇంకా చేరుకోలేదు.. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !