ఆంధ్రా మంత్రి కాన్వాయ్ కారు ప్రమాదం

Published : Jul 17, 2017, 11:58 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఆంధ్రా మంత్రి  కాన్వాయ్  కారు ప్రమాదం

సారాంశం

ఏపీ  మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి  హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య  మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢికొన్న కారు

ఏపీ  మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి.

హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య  మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా పడింది.

నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢీ కొట్టింది. 

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గన్ మేన్ లతో పాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

మంత్రి కారులో వారిని  కోదాడ‌ ఆస్పత్రికి తరలించారు.

పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !