ఎమిరేట్స్ డ్రా లాటరీ తన మొదటి 100 మిలియన్ AED MEGA7 జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. ఇది గేమింగ్ చరిత్రలో ఒక మైలురాయి. మార్చి 30న తదుపరి డ్రా జరగనుంది, ఇందులో పాల్గొనడానికి emiratesdraw.comలో నమోదు చేసుకోండి.
ఐల్ ఆఫ్ మ్యాన్, (UK): టైచెరోస్ (ఐల్ ఆఫ్ మ్యాన్) లిమిటెడ్ నిర్వహించే ఎమిరేట్స్ డ్రా లాటరీ విజేతను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ లాటరీలో మొదటి AED 100 మిలియన్ ($27 మిలియన్లు) MEGA7 జాక్‌పాట్ విజేతను అధికారికంగా ప్రకటించింది. ఇది గేమింగ్ చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత విజయాన్ని సూచిస్తుంది.
మార్చి 16, 2025 నే అధికారిక విజయం ఖాయమయ్యింది. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ గేమ్ లో ఈ విజయం ఓ మైలురాయిగా పేర్కొనవచ్చు. ఏడు సంఖ్యలను విజయవంతంగా సరిపోల్చిన ఒక అదృష్టవంతుడు ఈ విజయాన్ని సాధించాడు... తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
"ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం. ఎమిరేట్స్ డ్రా లాటరీ చరిత్రలో గుర్తుండిపోయే విజయం. మా జాక్‌పాట్ విజేతతో పాటు అందరు లక్కీ పార్టిసిపెంట్స్ కు అభినందనలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా మొదటినుండి పనిచేస్తున్నాం. AED 100 మిలియన్ల విజయం దానికి నిదర్శనం. ఎవరైనా జాక్‌పాట్ కొడతారనే మా నమ్మకం నెరవేరింది. ఈ విజయం కొనసాగుతుందని మరియు ఇది ప్రారంభం మాత్రమే అని మేము విశ్వసిస్తున్నాము. ఈ అద్భుతమైన క్షణాన్ని మేము మీతో పంచుకుంటున్నాము. బాధ్యతాయుతమైన గేమింగ్ మరియు పారదర్శకతను నిర్ధారిస్తూ మా ఆటగాళ్లందరికీ ఉత్తేజకరమైన విజయావకాలు, గేమింగ్ అనుభవాలను అందిస్తున్నాం. ఇలా వారి జీవితాలను మార్చడానికి ఎమిరేట్స్ డ్రా అంకితం చేయబడింది”అని టైచెరోస్‌లోని కమర్షియల్ హెడ్ పాల్ చాడర్ అన్నారు.
పూర్తి వెరిఫికేషన్ తర్వాత మా జాక్‌పాట్ విజేతను వెల్లడిస్తాం... అప్పటి వరకు వేచి ఉండాలని సూచించారు. ఇది చాలా పెద్ద బహుమతి కాబట్టి ఈ ప్రక్రియ ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
AED 100 మిలియన్ MEGA7 జాక్‌పాట్ పూర్తయ్యింది. అయితే మరికొందరు కూడా విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. ఎమిరేట్స్ డ్రా ప్రపంచవ్యాప్తంగా గేమర్స్ జీవితాన్ని మార్చే బహుమతులను సిద్దం చేసింది. గంటగంటకు, వారానికోసారి గెలిచే అవకాశాలను అందిస్తుంది. మార్చి 30, ఆదివారం జరిగే తదుపరి డ్రాలో చేరవచ్చు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు విజేతలను ప్రకటిస్తారు.
ఎలా ఆడాలి?
ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ వారం MEGA7 గేమ్‌ను ఆడవచ్చు:
• emiratesdraw.comలో లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోండి.
• మీ ఏడు అంకెల సంఖ్యను ఎంచుకొండి లేదా సిస్టమ్ మీ కోసం ఒకదాన్ని రూపొందించడానికి అనుమతించండి.
• గెలిచే అవకాశాల కోసం తదుపరి ఐదు డ్రాల కోసం ఆడండి!
మీ అవకాశాలను రెట్టింపు చేసుకోండి!:
ప్రతి టికెట్ రెండు డ్రాలకు ప్రవేశం కల్పిస్తుంది
రాఫెల్ డ్రా: ప్రతి వారం మొత్తం AED 107,000 విలువైన బహుమతులు హామీ ఇవ్వబడతాయి.
ప్రధాన డ్రా: ఏడు సంఖ్యలను సరిపోల్చడం ద్వారా AED 100 మిలియన్ల వరకు గెలుచుకోండి.
తదుపరి జాక్‌పాట్ విజేతగా నిలిచేందుకు మీ నంబర్‌లను ముందుగానే పొందండి. మరిన్ని వివరాల కోసం customersupport@emiratesdraw.com కు ఇమెయిల్ పంపవచ్చు లేదా emiratesdraw.com ని సందర్శించండి. సోషల్ మీడియాలో @emiratesdraw ని అనుసరించడం ద్వారా తాజాగా ఉండండి.