విద్యార్థుల అరెస్ట్ లతో మరోసారి దద్ధరిల్లిన ఓయూ (వీడియో)

Published : Feb 22, 2018, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
విద్యార్థుల అరెస్ట్ లతో మరోసారి దద్ధరిల్లిన ఓయూ (వీడియో)

సారాంశం

ఓయూలో మరోసారి ఉద్రిక్తత ఆందోళనకు దిగిన విద్యార్థులు అరెస్ట్ చేసిన పోలీసులు

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గత సంవత్సరం ఇదే రోజున కోదండరాం ఇంటిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసుల చేత  అర్థరాత్రి దాడి చేయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుటు నల్ల బెలూన్లు ఎగిరేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేసన్ కు తరలించారు.

 

ఆందోళన చేస్తున్న విద్యార్థుల వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)