పెట్రోల్ బంకులో ఈ కారు బీభత్సం చూడండి (వీడియో)

First Published Feb 23, 2018, 11:36 AM IST
Highlights
  •  ఉత్తర ప్రదేశ్ కనౌజ్ లో ఘోర ప్రమాదం
  • పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన కారు

ఉత్తర ప్రదేశ్ లో  కనౌజ్ పట్టణంలో ఓ కారు డ్రైవర్ భీభత్సం సృష్టించాడు. కారు డ్రైవింగ్ ను నేర్చుకుంటున్న ఓ వ్యక్తి సహాయకులు లేకుండానే కారు నడపడానికి ప్రయత్నించాడు.కానీ కారులో పెట్రోల్ అయిపోడంతో కొట్టించడానికి బంకు లోకి పోనిచ్చాడు. అయితే ఈ క్రమంలో కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్ లోకి దూసుకుపోయింది. పెట్రోల్ కోసం వేచి వున్న ద్విచక్ర వాహనాలతో పాటు బంకు సిబ్బందిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపు ఈ ప్రమాదం నానా హంగామా సృష్టించింది.

 

వీడియో

Kannauj: Man learning to drive, rams the car into petrol pump & runs over a person, who receives minor injuries pic.twitter.com/UH4Yk1d7T0

— ANI UP (@ANINewsUP)
click me!