4.రోజ్ వాటర్, చందనం..
చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో చందనం, రోజ్ వాటర్ మనకు సహాయపడతాయి. మంచి గ్లో కూడా తీసుకువస్తాయి, ఈ రెండూ మంచిగా కలిపి.. ముఖానికి పేస్ ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకొని.. పడుకుంటే.. ఉదయానికి క్లియర్ రిజల్ట్స్ తెలుస్తాయి.