ఎప్పుడూ అందంగా కనిపించడం కూడా పెద్ద సవాలే. ఈ సవాళ్లను సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోయిన్లు ఎల్లప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటారు. అన్నీసార్లు అందంగా కనిపించి.. ఎప్పుడైనా అలా కనిపించలేదనుకోండి.. అంతే.. వార్తల్లో ముఖ్యాంశాలు అయిపోతారు.. నెటిజన్లు ట్రోల్ చేస్తారు. అందుకే.. హీరోయినట్లు బయట అడుగుపెట్టాలన్నా.. తమ ఫోటో ఒక్కటన్నా బయటకు రావాలన్నా.. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే.. హీరోయిన్లు ఎప్పుడూ మన కళ్లకు అందంగా కనపడతారు. అయితే.. వాళ్లు అలా కనిపిస్తున్నారంటే.. మనకు తెలియని ఏదో బ్యూటీ సీక్రెట్ వాళ్ల దగ్గర ఉందని నమ్మితీరాల్సిన నిజం.

ఎవరో ఎందుకు.. గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రానే తీసుకుందాం. ఆమె వయసు రోజు రోజుకీ పెరుగుతున్నా.. అందం కూడా అంతే పెరుగుతోంది. ఆమె జుట్టు అయితే.. మరింత అందంగా కనపడుతుంది. ఆమె ఒత్తైన జుట్టు సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం.

ప్రియాంక తన జట్టుని ఎప్పుడూ స్మూత్ గా...షైనింగ్ ఉండేందుకు కొబ్బరి నూనెను వాడతారట. షాంపూ చేయడానికి ముందు కచ్చితంగా తన హెయిర్ కి కొబ్బరి నూనె రాసుకుంటారట.

కొబ్బరి నూనె జుట్టు సరైన పోషణ అందించడానికి సహాయం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి.. నల్లగా నిగనిగలాడటానికి సహాయం చేస్తుంది.

చుండ్రు సమస్యను తగ్గించడానికి కూడా కొబ్బరి నూనె సహాయం చేస్తుందట. కొబ్బరి నూనెలో రెండు, మూడు చుక్కల నిమ్మరసం కలిసి తలకు రాసుకొని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలట. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుందట.

జుట్టు ఎండిపోయి కనిపించకుండా.. ఎప్పుడూ తేమగా..అందంగా కనిపించడానికి కూడా కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే ప్రియాంక ఎప్పుడూ దీనినే ఎంచుకుంటారట.

తన బ్యూటిఫుల్ హెయిర్ సీక్రెట్.. కొబ్బరి నూనె అంటూ ఆమె స్వయంగా చెప్పడం విశేషం.