కాంజీవరం చీరలో జ్వాలా గుత్త.. ఏ పెళ్లికూతురు కట్టుకున్నా మెరిసిపోవాల్సిందే ...!

First Published May 27, 2021, 12:19 PM IST

గుత్తా జ్వాలాను ఇప్పటి వరకు చాలా మోడ్రన్ డ్రెస్ లలో మనం చూసే ఉంటాం. అయితే.. ఈ పెళ్లికూతురు లుక్ లో మాత్రం ఆమె చూపు తిప్పుకోనివ్వలేదనే చెప్పాలి.

మీకు చీరలంటే ఇష్టమా..? అందులోనూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే.. ఇదిగో ఇలాంటి చీరను కనుక ఎంపిక చేసుకుంటే... ఎలాంటివారైనా మెరవాల్సిందే.
undefined
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇటీవల.. తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పెళ్లిలో గుత్తాజ్వాలా కాంజీవరం చీరలో మెరిసిపోయారు.
undefined
ఈ పట్టుచీరలో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాంజీవరం చీర.. పెళ్లి కూతుళ్లకు బాగా సూట్ అవుతుంది. ఏ పెళ్లి కూతురు ఈ చీర కట్టుకున్నా.. అందంగా మెరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
undefined
గుత్తా జ్వాలాను ఇప్పటి వరకు చాలా మోడ్రన్ డ్రెస్ లలో మనం చూసే ఉంటాం. అయితే.. ఈ పెళ్లికూతురు లుక్ లో మాత్రం ఆమె చూపు తిప్పుకోనివ్వలేదనే చెప్పాలి.
undefined
స్కై బ్లూ కలర్ కాంజీవరం చీరకు.. హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఆమె లుక్ చాలా గ్రాండ్ గా కనపడుతోంది.
undefined
ఈ పట్టుచీరను లేబుల్ విదా డిజైన్ చేశారు. ఇది బెస్పోక్ ఆర్టిసానల్ నేతలకు ప్రసిద్ది చెందింది.
undefined
దక్షిణాది సంప్రదాయం ప్రకారం.. పెళ్లికూతుళ్లు పట్టుచీరలు ధరించడం ఆనవాయితీ. అయితే.. ఈ కాంజీవరం చీర కట్టుకుంటే.. మరింత అందంగా కనిపించడం మాత్రం ఖాయమని చెప్పగలం.
undefined
click me!