వైవాహిక జీవితం ఆనందం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే చేతులకు ఆకుపచ్చని గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఆకుపచ్చని గాజులు ఆడవాళ్లకు అదృష్టాన్ని తెస్తుందని కూడా నమ్మకం ఉంది.
శివపార్వతుల ఆశీస్సులు
రెండు చేతులకు ఆకుపచ్చని గాజులను వేసుకోవడం వల్ల శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఈ గాజులు శుభం, శ్రేయస్సుకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు.