కోలివుడ్ నుంచి టాలీవుడ్ కి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. మొదటి సినిమాతోనే తన అందంతో మెస్మరైజ్ చేసింది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. తన కట్టు, బొట్టుతో... అచ్చం తెలుగింటి అమ్మాయిని తలపిస్తుంది. అందుకే.. అతి తక్కువ సమయంలోనే అందరి మనసులను గెలుచుకుంది. ఈ సంగతి పక్కన పెడితే... ప్రియాంక నుంచి కొత్త పెళ్లి కూతుళ్లు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే.