Telugu

చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు

Telugu

బాలి డిజైన్ ఇయర్ రింగ్స్

ఒక్క గ్రాము వెండిలో ఇలాంటి బాలీ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. పిల్లల చెవులకు ఇవి చాలా అందంగా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

సిల్వర్ బో ఇయర్ రింగ్స్

వెండితో చేసిన ఈ బో డిజైన్ ఇయర్ రింగ్స్ ఎక్కువకాలం మన్నికంగా ఉంటాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలకు బాగుంటాయి. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఇవి మీ చిన్నారిని మరింత క్యూట్ గా చూపిస్తాయి. 

Image credits: instagram
Telugu

రోజ్ డిజైన్ స్టడ్స్

చిన్న పిల్లలకు చిన్న చిన్న స్టడ్స్ చాలా బాగుంటాయి. ఇలాంటి రోజ్ డిజైన్ యూనిక్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

సన్‌ఫ్లవర్ డిజైన్ స్టడ్స్

సన్‌ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ సిల్వర్ స్టడ్స్ క్లాసీ లుక్‌ ఇస్తాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ స్టడ్స్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ స్టడ్స్ చూడటానికి సింపుల్ గా ఉన్నా, పెట్టుకుంటే క్యూట్ గా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.

Image credits: instagram
Telugu

స్టోన్ స్టడ్స్

సిల్వర్, స్టోన్ కాంబినేషన్ ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటుంది. స్టైల్‌తో పాటు కంఫర్ట్ కోరుకునేవారికి ఇవి మంచి ఎంపిక. 

Image credits: instagram

Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి

Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి

Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!

Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్