చక్కనమ్మ చిక్కినా అందమే... స్టన్నింగ్స్ లుక్స్ తో కట్టిపడేస్తున్న శ్వేతా తివారి

Published : Feb 20, 2021, 01:16 PM IST

తాను సన్నపడిన తర్వాత దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

PREV
111
చక్కనమ్మ చిక్కినా అందమే... స్టన్నింగ్స్ లుక్స్ తో కట్టిపడేస్తున్న శ్వేతా తివారి

క‌సౌటీ జింద‌గీ కే సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయింది న‌టి శ్వేతాతివారి. 

211

ఆ త‌ర్వాత ప‌లు టీవీ సీరియ‌ళ్లు, టీవీ షోల్లో క‌నిపిస్తూ త‌న‌కంటూ ఎంతోమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. త‌న అందం, అభియ‌నంతో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. 

311
హిందీ, పంజాబీ, మ‌రాఠీ, భోజ్‌పురి, క‌న్న‌డ, ఉర్ధూ భాష‌ల్లో న‌టించింది. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న శ్వేతా తివారి..40వ బ‌ర్త్ డే కూడా జ‌రుపుకుంది.

411
కాగా... ఆమె ప్రస్తుతం చిక్కింది. మామూలుగానే తన అందంతో మెస్మరైజ్ చేసేది. అలాంటిది ఈమధ్య మరింత సన్నపడింది.

511
తాను సన్నపడిన తర్వాత దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాను సన్నపడిన తర్వాత దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
611
కాగా.. ఆ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎంత డెడికేషన్ లేకపోతే ఇంత త్వరగా బరువు తగ్గుతారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

711
బరువు తగ్గడం అంత సులవేమీ కాదు.. బరువు తగ్గాలంటే చాలా డెడికేషన్ ఉండాలి. అంతకంటే ఎక్కువగా కష్టపడాలి . అయితే.. సాధ్యం కానిది మాత్రం కాదు అంటూ.. ఓ ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది.

811
తాను బరువు తగ్గేందుకు సహకరించిన ట్రైనర్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి.. తనకు దన్యావాదాలు చెప్పింది. ఇలాంటి ట్రైనర్ పక్కనుంటే ఏదైనా సాధించవచ్చంటూ ఆమె పేర్కొనడం గమనార్హం.

911
స్టన్నింగ్స్ లుక్స్ తో కట్టిపడేస్తున్న శ్వేతా తివారి

1011

1111

click me!

Recommended Stories