అనన్య పాండే లా మెరిసిపోవాలా..? ఈ బ్యూటీ సీక్రెట్ ఫాలో అవ్వండి

Published : Feb 19, 2021, 01:47 PM IST

అనన్య అందానికి యూత్ లో మంచి ఫాలో ఉంది. అంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అనగానే తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టింది.

PREV
19
అనన్య పాండే లా మెరిసిపోవాలా..? ఈ బ్యూటీ సీక్రెట్ ఫాలో అవ్వండి

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన క్యూట్ లుక్స్ తో యువతను ఆకట్టుకుంటోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
 
29

ప్రస్తుతం ఆమె విజయదేవర కొండ సరసన తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఆమె తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. 

39

కాగా.. అనన్య అందానికి యూత్ లో మంచి ఫాలో ఉంది. అంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అనగానే తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టింది.

49

స్కిన్ అందంగా ఉంటేనే..  ఎలాంటి మేకప్ వేసుకున్నా అందంగా మెరిసిపోతామని ఈ బ్యూటీ చెబుతోంది. తాను తన స్కిన్ కేర్ ని అస్సలు నిర్లక్ష్యం చేయనని చెబుతోంది.

59

అనన్య తన ఐబ్రోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమె తన ఐబ్రోస్ ఎప్పుడూ బోల్డ్ గా ఉండేలా చూసుకుంటానని చెబుతోంది.

69

తన మేకప్ కి తగినట్టుగానే దుస్తులు ఎంచుకుంటానని చెబుతోంది. ఫంకీ ఐషాడో, వైబ్రాండ్ కలర్ ఐ లైనర్ వాడటం వల్ల చాలా హాట్ గా కనిపిస్తామని చెబుతోంది.
 
79

బ్లష్ తాను కచ్చితంగా వాడతానని చెబుతోంది. 

89

గులాబీ రంగు బ్లష్ మేకప్ తర్వాత చివరగా వాడితే ముఖానికి మరింత అందం వస్తుందని ఆమె చెబుతోంది.

99

బ్లష్ వాడటం వల్ల ఫేస్ మరింత ఫ్రెష్ గా కనపడుతుందని ఆమె చెబుతోంది. 

click me!

Recommended Stories