మీ వంటగది వర్షాకాలానికి సిద్ధమేనా?

Published : Jun 09, 2021, 01:09 PM IST

 మీ వంటిల్లు కనక ఈ వర్షాకాలానికి సిద్ధంగా లేకపోతే.. మీరెంత జాగ్త్రత్తగా ఉన్నా అనారోగ్యం బారిప పడడం ఖాయం. వర్షాకాలానికి ఎలా సిద్ధం కావాలి, వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూడండి..

PREV
110
మీ వంటగది వర్షాకాలానికి సిద్ధమేనా?

ఈ సారి రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చేశాయి. వర్షాకాలం ప్రారంభమవ్వబోతోంది. చల్లగా వర్షం పడుతుంటే.. వెచ్చగా కాఫీనో, టీనో తాగుతూ మీ బాల్కనీలోనూ, వరండాలోనూ కూర్చుని ఆస్వాదించడం ఎంత బాగుంటుంది కదా. 

210

అయితే వర్షాకాలం తనతో పాటు తేమను మోసుకొస్తుంది. అనేకరకాల వ్యాధులకు కారకమయ్యే కీటకాలు, దోమలను పెంచిపోషిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరాలతో పాటు విరేచనాలు, వాంతులులాంటి అనారోగ్యాలకూ నెలవుగా మారుతుంది. 

310

ముఖ్యంగా మీ వంటిల్లు కనక ఈ వర్షాకాలానికి సిద్ధంగా లేకపోతే.. మీరెంత జాగ్త్రత్తగా ఉన్నా అనారోగ్యం బారిప పడడం ఖాయం. వర్షాకాలానికి ఎలా సిద్ధం కావాలి, వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూడండి..

410

వంటగదిలో కరెంట్ వైరింగ్ లో ఏదైనా సమస్య ఉంటే వర్షాకాలానికి ముందే రిపేర్లు చేయించుకోండి. వర్షాకాలంలో గోడలు తడిబారి ఉండడం వల్ల కరెంట్ షార్ట్స్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

510

వంటగది ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. తడి, తేమ వల్ల దుమ్మూధూళీ పేరుకుపోయి కీటకాలు వచ్చే ప్రమాదం ఉంది. 

610

710

వంటగదిలోకి దారాళంగా వెలుతురు వచ్చేలా చూసుకోండి. వెలుతురు వల్ల తేమ తగ్గిపోతుంది. వేసవిలో అధిక ఎండ భయంతో మూసి పెట్టిన తలుపులు, కిటికీలు తెరవడం వల్ల గాలి, వెలుతురు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

810

అంతేకాదు వర్షాకాలంలో అధిక తేమ వల్ల ఒకలాంటి వాసన వస్తుంది. అది గాలి, వెలుతురుతో మాయమవుతుంది. 

910

వంటింట్లో రిపేర్లు, రెనవేషన్ లాంటివి వర్షాకాలంలో చేయకపోవడమే మంచిది. గోడలు తడిచి ఉండడం వల్ల మొదటికే సమస్య వస్తుంది. గోడలు అంతగా సపోర్ట్ చేయలేవు. 

1010

ఎండాకాలంలో పెద్ద సమస్యగా అనిపించని లీకేజ్ లు వర్షాకాలానికి వచ్చేసరికి కిచెన్ ను స్విమ్మింగ్ పూల్ చేస్తాయి. అందుకే అలాంటి లీకేజ్ లు ఏమైనా ఉంటే వెంటనే ప్లంబర్ ను పిలిపించి, పూర్తిస్థాయిలో చెక్ చేయించండి. దీనివల్ల సమస్య పెద్దదిగా మారకుండా, అనుకోని ఇబ్బంది రాకుండా ఉంటుంది. 

click me!

Recommended Stories