పొటాటోతో ఫేస్ ప్యాక్స్.. ముఖం వెలిగిపోతుంది..!

Published : Jun 09, 2021, 11:36 AM IST

చర్మ సౌందర్యం పెంచడంలో బంగాళదుంప జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుందట.  చర్మం అందంగా.. మృదువుగా మారడానికి కూడా సహాయం చేస్తుందట.

PREV
18
పొటాటోతో ఫేస్ ప్యాక్స్.. ముఖం వెలిగిపోతుంది..!

చాలా మందిని మీ ఫేవరేట్ కర్రీ ఏది అంటే.. ఎక్కువగా  బంగాళదుంప అని చెప్పేస్తారు. దీని వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు మనకు ఆరోగ్య ప్రయోజనల గురించి ఓ అవగాహన ఉండే ఉంటుంది. అయితే.. ఈ బంగాళదుంప తో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా  సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
 
28

చర్మ సౌందర్యం పెంచడంలో బంగాళదుంప జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుందట.  చర్మం అందంగా.. మృదువుగా మారడానికి కూడా సహాయం చేస్తుందట.
 
చర్మ సౌందర్యం పెంచడంలో బంగాళదుంప జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుందట.  చర్మం అందంగా.. మృదువుగా మారడానికి కూడా సహాయం చేస్తుందట.
 
38

అందమైన స్కిన్ టోన్ కోసం...బంగాళాదుంపల్లో విటమిన్-బి 6 పుష్కలంగా ఉంటుంది, ఇది మీ స్కిన్ టోన్ పెంచడానికి  కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. మీకు కావలసిందల్లా 2 టేబుల్ స్పూన్లు బంగాళాదుంప రసం, 2 టీస్పూన్లు బాదం నూనె, మరియు 2 టీస్పూన్లు ముడి పాలు. పదార్థాలను బాగా కలపండి. మీ ముఖం మరియు మెడపై బాగా వర్తించండి. 15 నిమిషాలు వదిలి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

48

మొటిమలు పోగొట్టుకోవడానికి.. మొటిమల సమస్య అందరినీ వేధిస్తూనే ఉంటుంది. అలాంటివారు బంగాళదుంప రసం, టమాట లతో వీటిని తొలగించుకోవచ్చు.  1 టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసం , 1 టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ తీసుకోండి. రెండు రసాలను బాగా కలిపి..మొటిమల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.  దీన్ని 40-45 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. రాత్రిపూట రాసుకొని.. ఉదయాన్నే శుభ్రం చేసుకున్నా పర్లేదు.

58

ట్యాన్ తొలగించడానికి..  ట్యాన్ తొలగించుకోవడానికి, హైపర్ పిగ్మేంటేషన్ చికిత్స కూడా ఇది సహాయం చేస్తుంది. 2 టేబుల్ స్పూన్లు బంగాళాదుంప రసం 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి. దీన్ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మెడ అంతా పూయండి. సుమారు 10 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోండి.

68

డార్క్ సర్కిల్స్.. ముఖంపై డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి బంగాళదుంప, కీర దోస లను వినియోగించవచ్చు. ఈ రెండింటి రసాన్ని బాగా కలిపి.. రాత్రి పడుకునే ముందు ముఖానికి, ముఖ్యంగా కంటి కింద  రాసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

78

ఆయిల్ స్కిన్.. ఆయిల్ స్కిన్ సమస్యతో బాధపడేవారు రెండు స్పూన్ల పొటాటో రసంలో ఒక స్పూన్ ముల్తానీ మట్టి కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

88

ఈ బ్యూటీ టిప్స్ ని ప్రతిరోజూ వినియోగించడం వల్ల అందంతో మెరిసిపోవచ్చు.

click me!

Recommended Stories