మెడ నల్లగా ఉందా..? ఈ చిట్కాలతో పోగొట్టండి..!

Published : Jun 08, 2021, 01:25 PM IST

చాలా మంది ముఖం మీద చూపించిన శ్రద్ధ.. మెడపై చూపించరు. ఏదైనా క్రీమ్ రాసినా.. ఫేషియల్ చేసినా.. మెడకు కూడా చేయాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.

PREV
17
మెడ నల్లగా ఉందా..? ఈ చిట్కాలతో పోగొట్టండి..!

ముఖంపై బ్లాక్ హెడ్స్,  మెడ నల్లగా ఉండటం.. ఈ మధ్యకాలంలో  అమ్మాయిల కామన్ ఫ్రాబ్లమ్ అయిపోయింది. అయితే.. దాని కోసం చాలా మంది చాలా తిప్పలు పడుతుంటారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

27

చాలా మంది ముఖం మీద చూపించిన శ్రద్ధ.. మెడపై చూపించరు. ఏదైనా క్రీమ్ రాసినా.. ఫేషియల్ చేసినా.. మెడకు కూడా చేయాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. లేకపోతే.. మీ ముఖం ఒక రంగు.. మెడ ఇంకో రంగు కనపడుతుంది.

37

ఒక స్పూన్ పెరుగులో కొద్దిగా పసుపు వేసి.. మెడకు మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మెడ వద్ద నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

47

కలబంద గుజ్జుతో ముఖం, మెడను రుద్ది చిన్నగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
57

ఒక చిన్న యాపిల్ ముక్క గుజ్జులో పాలు, ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిసి.. మెడ మొత్తం రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు.. మురికి, నల్లటి వలయాలు తొలగిపోయి చర్మం అందంగా కనపడుతుంది.

67

పెరుగులో నిమ్మరసం బాగా కలిపి.. దానిని మెడకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.

77

రెండు స్పూన్ల పెసరపిండిలో.. కొద్దిగా పాలు కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసి.. కాసేపటి తర్వాత రుద్దుతూ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్స్ తరచూ ఫాలో అయితే.. ఈ సమస్య తగ్గుతుంది. 

click me!

Recommended Stories