రోజంతా ఆఫీసు, ఇంటి పనులు చేసిన తర్వాత ప్రతి మహిళ రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలన్నారు. కానీ చాలాసార్లు వెన్నునొప్పి, ఒత్తిడి, అలసట వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి పరిస్థితిలో, మీ కాళ్ళ మధ్య దిండుతో నిద్రించడం వలన మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దాని గురించి తెలుసుకుందాం.