అక్కడ మసాజ్ చేస్తే.. ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుందా..?

Published : Jun 08, 2021, 11:51 AM IST

మసాజ్ చేస్తే కచ్చితంగా గర్భం వస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. కానీ.. మసాజ్ చేయడం వల్ల శరీరంలో ఆందోళనలు తగ్గుతాయి.

PREV
17
అక్కడ మసాజ్ చేస్తే.. ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుందా..?

తల్లి కావడం ప్రతి ఒక్క మహిళ జీవితంలో మధురమైన ఘట్టం.  ప్రెగ్నెన్సీ రావడం కొందరి విషయంలో చాలా సులభమైనది అయితే... మరికొందరి విషయంలో మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. కొందరికి వద్దంటే వచ్చేస్తుంది.. కొందరికి కావాలని ఎంత ప్రయత్నించినా.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కూడా రాదు. 

27

అయితే.. ప్రెగ్నెన్సీ త్వరగా రావాలని కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దానిలో ఒకటి మసాజ్ చేయడం. నమ్మసక్యంగా లేకపోయినా నిజం. మసాజ్ చేయడం వల్ల ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయని  చాలా మంది భావిస్తుంటారు. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..

37

మసాజ్ చేస్తే కచ్చితంగా గర్భం వస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. కానీ.. మసాజ్ చేయడం వల్ల శరీరంలో ఆందోళనలు తగ్గుతాయి.

మసాజ్ చేస్తే కచ్చితంగా గర్భం వస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. కానీ.. మసాజ్ చేయడం వల్ల శరీరంలో ఆందోళనలు తగ్గుతాయి.

47

 ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేవారు సులభంగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇన్ ఫెర్టిలిటీకి మనలోని ఒత్తిడే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన.. ఒత్తిడి తగ్గించుకునేందుకు మసాజ్ చేయించుకుంటే.. గర్భం దాల్చే అవకాశం ఉన్నట్లేనని చెబుతున్నారు.

57

అధిక ఒత్తిడి స్థాయిలు మెదడు  హార్మోన్ కేంద్రాన్ని గందరగోళానికి గురిచేస్తాయి.  అండం ఎప్పుడు విడుదల చేయాలో మీ అండాశయాలకు చెప్పడానికి అవసరమైన హార్మోన్లను మీ మెదడు పంపించకపోవచ్చు, దీని వల్ల అండోత్సర్గము ఆలస్యం చేస్తుంది. అంతేకాక, ఒత్తిడికి గురికావడం మీ రిలేషన్ కూడా  దెబ్బతీస్తుంది, మీ సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది.

67

అయితే.. ఆ ఒత్తిడి తగ్గించే మార్గంగా మసాజ్ ని ఎంచుకోవచ్చు. మసాజ్ చేసుకోవడంలో ఒత్తిడి దూరమౌతుంది.  మనసు దూదిపింజలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరం కూడా తేలికగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సెక్స్ ఎంజాయ్ చేస్తే.. గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

77

మసాజ్ చేయించుకోమన్నారు కదా.. అని ఎవరితో పడితే వారితో  చేయించుకోకూడదట. సర్టిఫైడ్ మసాజ్ థెరపిస్ట్ లతో చేయిస్తే.. ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు. 

click me!

Recommended Stories