చర్మ సౌందర్యానికి పాల మెరుపులు..!

First Published | Jul 15, 2021, 3:17 PM IST

పాలు తాగడం వల్ల చర్మం పై ముడతాలు తగ్గడానికి, చర్మం అందంగా కనపడటానికి.. సూర్య రశ్మి నుంచి చర్మాన్ని కాపడాటానికి సహాయం చేస్తాయట.

పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... ఈ పాలు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా ఇస్తాయట.
undefined
చర్మం మృదువుగా మారడానికి ఈ పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అది కాక.. ఈ పాలతో చర్మానికి కలిగే ఇతర ఉపయోగాలేంటో చూద్దాం..
undefined

Latest Videos


పాలు తాగడం వల్ల చర్మం పై ముడతాలు తగ్గడానికి, చర్మం అందంగా కనపడటానికి.. సూర్య రశ్మి నుంచి చర్మాన్ని కాపడాటానికి సహాయం చేస్తాయట.
undefined
ఎవరికైనా వృద్ధాప్యం రావడం సహజం. అయితే.. కొందరిలో ఇది చాలా త్వరగా వచ్చేస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి పాలు సహకరిస్తాయి. చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయం చేస్తుంది. మృదువైన చర్మానికి కూడా పాలు సహాయపడతాయి.
undefined
చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తగ్గించడానికి పాలు సహాయపడతాయి. ప్రతిరోజూ పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. చర్మం పై డెడ్ సెల్స్ తగ్గి.. మృదువుగా మారతాయట. లేదంటే.. పాలతో చేసిన ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు.
undefined
చాలా మందికి చర్మం పొడిపారుతూ ఉంటుంది. అలాంటివారు తరచూ మాయిశ్చరైజర్ రాస్తూనే ఉంటారు. అలాంటివారు పాలతో ముఖాన్ని రోజూ తుడుస్తూ ఉంటే.. చర్మం తేమగా ఉంటుంది. పొడిబారే సమస్య తగ్గుతుంది.
undefined
ముఖ్యంగా చలికాలంలో.. చర్మం పొడిబారకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.
undefined
మొటిమలు, వాటి తాలుకూ మచ్చలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారు కూడా.. ప్రతిరోజూ కొద్దిగా కాటన్ ని.. పాలలో ముంచి.. దానితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, వాటి మచ్చలు తగ్గిపోతాయి.
undefined
click me!