ఫ్లోరల్ డ్రెస్సులు, చీరలకు డిమాండ్ ఎక్కువ. పెద్ద పెద్ద పూలతో డిజైన్ చేసిన డ్రస్సులో ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు దర్శనమిచ్చారు. బాలీవుడ్ బ్యూటీ లు సైతం ఈ రకం డిజైన్ లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు.