తన జట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తాను ఏం చేస్తానే అనే విషయాన్ని ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని ఆమె చెప్పింది. అంతేకాకుండా.. వారానికి మూడు సార్లు తాను తల స్నానం చేస్తానని చెప్పింది. జట్టు ఊడిపోకుండా ఉండాలంటూ ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటుందట.