సచిన్ తనయ సారా టెండుల్కర్.. ఫిట్నెస్, హ్యాపీ రూల్స్ ఇవే..!

Published : Jan 25, 2022, 09:41 AM ISTUpdated : Jan 25, 2022, 09:46 AM IST

జిమ్ లో కసరత్తులు చేయడంతోపాటు.. రన్నింగ్ పై సారా ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారట. ఆమె.. ఎక్కువ సమయం పరిగెత్తడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారట.

PREV
19
సచిన్ తనయ సారా టెండుల్కర్.. ఫిట్నెస్, హ్యాపీ రూల్స్ ఇవే..!
Sara Tendulkar

ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో.  ఆయన కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా.. ఆయన కుమార్తె సారా టెండుల్కర్ కి కూడా చాలా క్రేజ్ ఉంది. హీరోయిన్లను తలదన్నే.. అందంతో.. ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు.

29
Sara Tendulkar

ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సారా.. ఎప్పటికప్పుడు.. తన ఫిట్నెస్ సీక్రెట్స్ నీ..  తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

39
Sara Tendulkar

సారా చాలా సింపుల్ గా ఉంటారు. ఆమె లైఫ్ స్టైల్ చూస్తే.. ఎంత సింపుల్ గా ఉంటారు అనే విషయం ఇట్టే అర్థమౌతుంది. తన ఫిట్నెస్ సీక్రెట్ సింపుల్ మీల్స్ అని సారా చెప్పడం గమనార్హం. అంటే.. ఇంట్లో తయారు చేసిన అన్నం, పప్పు, రోటీలనే ఆమె తింటారట.

49
Sara Tendulkar

అయితే.. తనను తాను ఫిట్ గా ఉంచుకునేందుకు ఆమె రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుందట. ఏ రోజూ జిమ్ కి వెళ్లడం మిస్ చేయదట. ఆమె వ్యాయామాలు చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా.. ఆమె యోగా చేయడాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు.

59
Sara Tendulkar

జిమ్ లో కసరత్తులు చేయడంతోపాటు.. రన్నింగ్ పై సారా ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారట. ఆమె.. ఎక్కువ సమయం పరిగెత్తడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారట.

69

ఇక.. తాను హ్యాపీగా ఉండేందుకు  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటానని ఆమె చెప్పారు. ఎక్కువగా సలాడ్స్ తీసుకుంటూ ఉంటారు.  సారా పుడ్డీ అని చెప్పొచ్చు. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, సింపుల్ మీల్స్ ని ఆమె ఎక్కువగా తీసుకుంటారు.

79

సారా.. సోషల్ మీడియా ఎకౌంట్స్ ఫాలో అయితే.. ఆమె నేచర్ బ్యూటీ  అని ఈజీగా చెప్పేయవచ్చు. ఎందుకంటే.. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు.

89

ఇక.. సారా.. తన కుటుంబం పట్ల కూడా ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో సందర్భాన్ని బట్టి.. తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేస్తూనే ఉంటారు.

99

ఇక.. సారాకి ట్రావెలింగ్ అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఎప్పటికప్పుడు.. ఆమె వీలు కుదిరినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. తాను ట్రావెలింగ్ చేసిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను ఆమె చాలా సార్లు షేర్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories