కేవలం సినిమాలతోనే కాకుండా.. తన అందంతో ఆమె.. కుర్ర హీరోయిన్లకు ఫుల్ ఫైట్ ఇస్తోంది. సమంత సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా, ఫిట్ గా ఉందో.. ఇప్పుడు మరింత అందంగా, ఫిట్ గా కనిపిస్తుంది. మరి దాని కోసం ఆమె ప్రతిరోజూ తీసుకునే డైట్ ఏంటి..? ఆమె ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం..