సాధారణంగానే.. సమంత తన ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎక్కువ శాతం జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉంటుంది. తన అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆమె వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాటిని సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా.. తనను తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి.. మరిన్ని కూడా చేస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం.