నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె సహజ సౌందర్యానికీ.. ఆమె నటనకీ, డ్యాన్స్ కి.. ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవల ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఆమె డ్యాన్స్ కీ, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా సక్సెస్ మొత్తం సాయి పల్లవి జాబితాలోకి వెళ్లిపోవడం విశేషం.