వామ్మో... అంబానీ కోడలు క్రూజ్ పార్టీకి వేసుకున్న డ్రెస్ ధరెంతో తెలుసా?

Published : Jun 19, 2024, 10:14 AM IST

దాదాపు నాలుగు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ నాలుగు రోజులు...  రాధిక.. వేర్వేరరు డిజైనర్ వేర్ దుస్తులు ధరించింది. వేటికి అవే.. చాలా డిఫరెంట్ గా, ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

PREV
15
వామ్మో... అంబానీ కోడలు క్రూజ్ పార్టీకి వేసుకున్న డ్రెస్ ధరెంతో తెలుసా?

ముకేష్ అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్ ని స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి నేషనల్ క్రష్ గా కూడా మారిపోయింది.  ఆమె అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. ఇక.. రాధిక వేసుకునే డ్రెస్సులు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. రాధిక- అనంత్ ల పెళ్లి.. వచ్చే నెల అంటే జులైలో జరగనుంది. ఈ క్రమంలో మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఫ్యాన్స్ లోని క్రూయిజ్ లో... వారి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. 

25
Radhika Merchant and Anant Amban

దాదాపు నాలుగు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ నాలుగు రోజులు...  రాధిక.. వేర్వేరరు డిజైనర్ వేర్ దుస్తులు ధరించింది. వేటికి అవే.. చాలా డిఫరెంట్ గా, ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

35
Radhika Merchant and Anant Amban

కాగా.. రీసెంట్ గా రాధిక ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. షాలినీ నాథని అనే డిజైనర.. ఈ డ్రెస్ ని రాధిక కోసం స్పెషల్ గా డిజైన్  చేయడం విశేషం.  ఆడ్రెస్ కి బాగా సూటయ్యే  రెడ్ స్కార్ఫ్, డైమండ్ రిస్ట్ కఫ్, చిన్న చైన్‌పై డైమండ్ లాకెట్టు, డైమండ్ స్టడ్ చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌లతో స్టైల్ చేసారు.

45
radhika merchant

కాగా.. ఈ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ ధర అక్షరాలా 5.43లక్షలు కావడం గమనార్హం.

55

ఇదిలా ఉండగా, జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. వీరి వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. జూలై 14న 'మంగళ ఉత్సవ్' రిసెప్షన్‌తో ముగుస్తుంది.

click me!

Recommended Stories