హాట్టర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన లవ్ బ్రేకప్స్, పీరియడ్స్ గురించి మాట్లాడింది. తనకు మొదట్లో పీరియడ్స్ వచ్చిన సమయంలో మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉండేదట. ఆ మూడ్ స్వింగ్స్ కారణంగా తన లవర్ కి బ్రేకప్ చెప్పేసేదట. పీరియడ్స్ తర్వాత అంతా నార్మల్ అయిపోయేదట. మళ్లీ కలిసిపోయేదట. ఇలా చాలాసార్లు జరిగింది అని జాన్వీ చెప్పడం విశేషం.