కిటికీలు, తలుపులకు వాసెలిన్: కొన్నిసార్లు ఇంట్లో కిటికీలు, తలుపులు, అల్మారాలు నుండి శబ్దం వస్తుంది. కిటికీలు, తలుపులు పైకి లేపినప్పుడు లేదా దించినప్పుడు వాటి నుండి వచ్చే శబ్దం చికాకు కలిగిస్తుంది. అలాంటి సమయంలో, కిటికీ, తలుపు , షెల్ఫ్ స్క్రూలకు వాసెలిన్ రాసి రెండు రోజులు అలాగే ఉంచండి. ఇది తలుపు శబ్దాన్ని తగ్గిస్తుంది. మీరు తలుపులను సజావుగా తీసివేయవచ్చు.