అందమైన మెరిసే చర్మాన్ని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు. ప్రతి ఒక్కరూ అలాంటి చర్మం కావాలనే అనుకుంటారు. ముఖ్యంగా ఏదైనా పండగ, శుభకార్యం వచ్చిందటే, ఆరోజు మరింత అందంగా మెరిసిపోవాలని భావిస్తారు. అయితే, అలాంటి కాంతిని మనం కూడా సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా కొరియన్ స్కిన్ టోన్ ని అందరూ ఇష్టపడతారు. అలాంటి స్కిన్ మీకు కూడా సొంతం కావాలంటే, ఈ కింది ట్రిక్స్ కొన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఆ బ్యూటీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చూద్దాం...