బ్యూటీ పార్లర్ ని మించిన అందం.. ఇవిగో హోమేడ్ టిప్స్..!

Published : May 24, 2021, 02:14 PM IST

బ్యూటీ పార్లర్, సెలూన్ లేక మీ అందం తగ్గిపోతుందని భయపడుతున్నారా..? ఈ హోమ్ మేడ్ ఫేషియల్స్ ట్రై చేయండి. మీ అందం రెట్టింపు చేస్తుంది..

PREV
18
బ్యూటీ పార్లర్ ని మించిన అందం.. ఇవిగో హోమేడ్ టిప్స్..!

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎంతలా విలయతాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కారణంగా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా.. బ్యూటీ పార్లర్, సెలూన్లు మూతపడ్డాయి.
 
28

బ్యూటీ పార్లర్, సెలూన్ లేక మీ అందం తగ్గిపోతుందని భయపడుతున్నారా..? ఈ హోమ్ మేడ్ ఫేషియల్స్ ట్రై చేయండి. మీ అందం రెట్టింపు చేస్తుంది..

బ్యూటీ పార్లర్, సెలూన్ లేక మీ అందం తగ్గిపోతుందని భయపడుతున్నారా..? ఈ హోమ్ మేడ్ ఫేషియల్స్ ట్రై చేయండి. మీ అందం రెట్టింపు చేస్తుంది..

38

పసుపు..  ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. ఈ పసుపులో కొద్దిగా పాలు, లేదా పెరుగు కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా శెనగ పిండి కొద్దిగా కలిపి మంచి పేస్టులాగా చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత.. ముఖాన్ని రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

48

కొబ్బరి నీరు.. ఈ నీటిని మ్యాజికల్ వాటర్ అని కూడా పిలుస్సతారు. ఈ నీరు చర్మం, జుట్టుకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి.. కొబ్బరి నీటిని రోజు మూడు లేదా నాలుగు సార్లు ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది.

58

గంధం.. గంధం పొడిని రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది స్కిన్ టోన్ ని మార్చేస్తుంది. ఇది మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.

68

రెండు స్పూన్ల పాలల్లో ఒక టీస్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 5 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలాి. ముఖం తాజాగా మారడంతో పాటు మెరిసిపోతుంది.

78

ముల్తానీ మట్టి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డును తగ్గిస్తుంది. కాబట్టి ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి.

88

వీటిని వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మరింత అందంగా తయారౌతుంది. 

click me!

Recommended Stories