ఈ ఆయిల్ వాడితే.. జట్టు బలంగా పెరుగుతంది..!

Published : May 22, 2021, 02:28 PM IST

జుట్టు అందంగా.. ధృఢంగా పెరగడానికి ఓ ఆయిల్ రాసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా స్వయంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం..

PREV
19
ఈ ఆయిల్ వాడితే.. జట్టు బలంగా పెరుగుతంది..!

మనిషి ఆరోగ్యంగా ఉండటంతోపాటు.. అందంగానూ ఉండాలని తాపత్రయపడతారు. ఆరోగ్యం కోసం ఎంత ఆరాటపడతారో... అందానికీ అంతే ఆరాటపడతారు. దాని కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడికైనా చాలా మంది వెనకాడరు. అయితే... కొన్ని సార్లు ఎంత ఖర్చు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించదు.

29

కానీ.. కొన్ని ఇంటి చిట్కాలతో మంచి రిజల్ట్ కనపడుతుంది. అందానికి.. జుట్టుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. జుట్టు అందంగా ఉన్నవారు,.. ఆటోమెటిక్ గా అందగా కనపడతారు. జుట్టు మనకు అదనపు ఆకర్షణను ఇస్తుంది. మరి అలాంటి జట్టును కాపాడుకోవాలంటే.. దానికి పోషణ చాలా అవసరం. 

39

జుట్టు అందంగా.. ధృఢంగా పెరగడానికి ఓ ఆయిల్ రాసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా స్వయంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం..

జుట్టు అందంగా.. ధృఢంగా పెరగడానికి ఓ ఆయిల్ రాసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా స్వయంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం..

49

మందారపువ్వు... ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే మనం తయారు చేసుకునే నూనెలో ఇది ఉండాల్సిందే. 

59

నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు.. పది మందారపూలు, పది స్పూన్ల కొబ్బరి నూనె, మెంతులు, 

69

తయారీ విధానం.. ముందుగా మందార పూలను శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఎండ పెట్టాలి. బాగా ఎండిన మందారపూలలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మిక్సీ చేయాలి. మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి.

79

ఇప్పుడు మిగిలిన కొబ్బరి నూనెను ఓ గిన్నెలో వేసి వేడి చేయాలి. దాంట్లో పేస్టులాగా చేసుకున్న మందార పూల పేస్టుని , మెంతుల గింజలను వేసి మరగపెట్టుకోవాలి. 

89

ఆ తర్వాత నూనెను ఆరనివ్వాలి. ఆ తర్వాత నూనెను వడకట్టుకొని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ నూనెను తలకు మర్థనా చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ నూనె రాసుకుంటే.. మీరు అద్భుతాలు  చూస్తారు. 
 
99

ఇంకెందుకు ఆలస్యం.. ఈ మందార నూనెను మీరు కూడా ప్రయత్నించి.. మీ జుట్టు బలంగా పెంచుకోండి. ఈ నూనె వాడటం వల్ల జుట్టు మృథువుగా కూడా మారుతుంది.

click me!

Recommended Stories