నీతా అంబానీ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?

First Published | Nov 13, 2024, 10:46 AM IST

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీకి పరిచయం అవసరం లేదు. ఆమె లగ్జరీ లైఫ్ కూడా  అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఆమె దగ్గర ఖరీదైన వాచ్ లు చాలానే ఉన్నాయట. వాటి ధరెంతో ఇప్పుడు చూద్దాం..

మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ కి పరిచయం అవసరం లేదు. ఆయన భార్య నీతా అంబానీ కూడా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా  ఆమె దుస్తులు, జ్యూవెలరీకి  చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నీతా దగ్గర ఖరీదైన దుస్తులు, నగలు మాత్రమే కాదు.. అదిరిపోయే వాచ్ కలెక్షన్ కూడా ఉంది. మరి, ఆమె దగ్గర ఎంత ఖరీదైన వాచ్ లు ఉన్నాయో చూద్దాం...

Jacob and Co వాచ్

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకల్లో నీతా అంబానీ  Jacob & Co Fleurs De Jardin Pink Sapphire వాచ్ ధరించారు. 3.9 కోట్ల విలువైన ఈ వాచ్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం గమనార్హం.


Patek Philippe Nautilus

నీతా అంబానీ ధరించిన Patek Philippe Nautilus వాచ్ ధర 54 లక్షలు. 1976 నుండి స్పోర్ట్స్ వాచీలలో లగ్జరీకి చిహ్నంగా ఉంది.

Patek Philippe

నీతా అంబానీ ధరించిన Patek Philippe Aquanaut Luce Haute Joaillerie వాచ్ 1.3 నుండి 1.6 కోట్ల వరకు ఉంటుంది.

Cartier Libre

నీతా అంబానీ వద్ద ఉన్న Cartier Libre WD000002 వాచ్ ధర 25 లక్షలు. 18 క్యారెట్ల పింక్ గోల్డ్ తో తయారు చేశారు.

Latest Videos

click me!